భర్త నల్లగా ఉన్నాడని పెట్రోల్ పోసి తగల బెట్టిన భార్య …….

0
26

 

ఉత్తరప్రదేశ్ లో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. థన్ భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య అతన్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టింది. ప్రేమశ్రీ అనే ఒక మహిళా తన భర్త సత్యవీర్సింగ్ పై ఈ సంఘటన జరిపింది. చనిపోయిన వ్యక్తి సోదరుడు ఐన హార్వీర్సింగ్  మాట్లాడుతూ ప్రేమ్ శ్రీ కి తన  అన్న అంటే ఇష్టంలేదని, తన అన్న నల్లగా ఉన్నడన్న కారణంగా అతన్ని అసహహించు కునేదని చెప్పాడు. ఎప్పుడు చుసిన అతని ఒంటి రంగు నెగిటివ్ కామెంట్  చేసేదని.. కానీ ఇంత ఘోరానికి పాల్పడుతుందని ఊహించలేదని అతను అన్నాడు. ప్రేమశ్రీ తన భర్త నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. వీరిద్దరికి పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అయినట్టు తెలుస్తుంది. వీరికి ఐదు నెలల చంటిబిడ్డ కూడా ఉన్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here