సెప్టిక్ ట్యాంక్ లో చిక్కుకున్న చిన్న పిల్లడు

0
34

ముంబై : ముంబై నగరం లో ఎంత కాలుష్యం ఉంటుందో అందరికి తెలిసింది . ఇక విషయానికొస్తే ముంబై నగరం లో ని మెహతా కాలనీ , వాశి నాకా చెంబూర్ వద్ద ఒక ట్రక్ ను నిలివుంచారు . అది తీసే క్రమంలో అక్కడే ఉన్న ఒక చిన్న పిల్లడు మరియు ఒక మహిళ సెప్టిక్  ట్యాంక్ లో చిక్కుకున్నారు .

 ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేసురుకుని బయటికి తెచ్చే ప్రయత్నాలు  చేస్తున్నారు . ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు . రెస్కులే టీం మాత్రం సహాయ సహకారాలు అందిస్తున్నారు . వారిద్దరూ బయటికి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయ్ . స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం వారిద్దరూ తల్లి బిడ్డలేనని వెల్లడించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here