నాగపాముతో కాపురం చేసి తల్లి అయ్యింది . చివరకు ఏమైందో తెలుసా?

0
83

సాధారణంగా చూస్తుంటాం నాగపాముని చూస్తే చాలు భయంతో పరుగులు తీస్తాం . అలాంటి నాగపాముతో రత్తి లో పాల్గొని ఒక బిడ్డకు జన్మ నిచ్చింది ఒక మహిళ . ఇక విషయానికొస్తే 300 సంవత్సరాల క్రితం కర్ణాటక లోని ఒక గ్రామంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు.

అతనికి ఊర్లో వుండే వేశ్యలతో ఎక్కువగా పరిచయాల కారణంగా ఇంట్లో వారు ఎన్ని సార్లు చెప్పినా సరే పెళ్లి కి ఒప్పుకునేవాడు కాదు . రాఘవ కు ఆ ఒక్క అలవాటే తప్ప మరే అలవాటు లేదు . రాత్రయితే చాలు రాఘవ ఇంటి నుండి వెళ్లి వేశ్యలతో శృంగారం చేసి పొద్దునే ఇంటికి వచ్చేవాడు . ఇది గమనించిన బంధువులు , కుటుంబసభ్యులు ఎలాగైనా రాఘవను పెళ్లి కి ఒప్పించాలని నిశ్చయించుకున్నారు . ఎలాగో అలా రాఘవ ను ఒప్పించి నాగశ్వి అనే మహిళతో వివాహం జరిపించారు . రాఘవకు వేశ్య ల అలవాటు ఉందని నాగశ్వి తల్లి దండ్రులకు తెలియదు . పెళ్లి అయిన మొదటి రాత్రి నుండే రాఘవ భార్యను వదిలి వేశ్యలతో  శృంగారం చేస్తూవుండేవాడు . భర్త రాఘవ చేస్తున్న పని చూసి ఎవరికీ చెప్పలేక తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తూ ఇంట్లోనే ఉండేది .

ఇలా చాలా రోజులు గడిచిన తర్వాత వీరి నిర్వాకం గమనించిన ఒక ముసలావిడ ఒంటరిగా ఏడుస్తున్న నాగస్విని పిలిచి ఇలా చెప్పుకోపిచింది . బిడ్డ నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ నేను చెప్పినట్లు చేస్తే నీకు అంతా మంచే జరుగుతుంది అని ఒక తాయత్తును ఇచ్చి ఇలా చెప్పుకొచ్చింది . బిడ్డ ఈ తాయత్తును నువ్వు నీ భర్త కు కట్టినా కానీ వాసనా చూపించిన నువ్వు సుఖంగా ఉంటావు అని చెప్పి వెళ్లి పోతుంది . భర్త ఏం  చేసిన అతని మీద గౌరవం తో నాగస్వి ఈమె(ముసలావిడ) నా భర్తను చంపాలనుకుంటుదేమో దీనిని నేను నా భర్తకు ఇవ్వను అని కిటికీ లోనుంచి బయటికి విసిరేస్తుంది . అది కాస్త వెళ్లి ఊరిలో అందరు పూజించే మగ  నాగుపాము పుట్టలో పడింది .

ఇదే నాగస్వి చేసిన పెద్ద పొరపాటు గా మారింది ,ఎందుకంటే ఆ తాయత్తును నాగస్వి భర్త నాగస్వితో శృంగారం లో పాల్గొనటానికి  ఈ తాయత్తును ఆ ముసలావిడ ఈమెకు ఇచ్చింది . అది గమనించని నాగస్వి పెద్ద పొరపాటు చేసింది . ఆ తాయత్తు  వాసన చూసిన ఆ మెగా నాగుపాము తన దివ్య దృష్టితో చూసి నాగస్వి అని గమనించాడు . నాగస్వి అందానికి ముగ్డు డైన నాగరాజు అతని భర్త రాఘవ వేష్య్ల దగ్గరికి వెళ్ళగానే , అతని వేషధారణలో నాగరాజు వచ్చి ఆరాత్రంతా నాగశ్వి తో శృంగారం పాల్గొంటాడు ఇలా ఒక నెల తర్వాత నాగస్వి గర్భం దాల్చింది ఇది గమనించిన భర్త రాఘవ నేను ముట్టకుండానే నువ్వు గర్భం ఎలా దాల్చావాని నాగస్విని చిత్రహింసలు పెడుతున్న రాఘవ కు ఆ తాయత్తు ఇచ్చిన ముసలావిడ  తన దివ్య ధృతి తో చూసి జరిగిన విషయాన్ని రాఘవ తో చెప్పి నువ్వు చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది . కొన్ని రోజుల తర్వాత ఒక పండంటి బిడ్డకు జన్మనిస్తుంది నాగస్వి . ఇది నిజంగా జరిగిన యదార్థ గాథ దీనిని ఒక స్టోరీ లా కూడా ఒక కవి రాశారు . దీనిపై తీసిన సినిమా కూడా ఘన విజయాన్ని సాధించింది . ఇందులో పాత్రలు కల్పితాలు మాత్రమే .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here