కాబోయే భర్తను అమ్మేసుకున్న యువతీ

0
32

అమెరికాలో ఓ వింత సంఘటన చోటు  చేసుకుంది. కాబోయే భర్త, ప్రియుడిని అమ్మేసింది. శుభలగ్నం సినిమాలో ఆమనీ లాగా తన భర్తను డబ్బులకు అమ్మేసి నట్టు ఓ యువతీ కూడా తనకు కాబోయే భర్తను, తాను ఎంతగానీవు ప్రేమించిన ప్రియుడిని కోట్ల రూపాయలకు అమ్మేసింది. దరిద్రం వదిలి పోయిందంటూ తెగ సంతోషపడుతుంది. ఇంతకీ అతనిని ఎవరో కాదు అతడి తల్లిదండ్రులే. అసలు విషయంలోకి వెళ్తే `రెడిట్ ` అనే యువతి కాలజి రోజుల్లో పరిచయమైనా అతనితో సహజీవనం చేస్తున్ననని , మరియు అతనితో  ఇటీవలే ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని చెప్పింది. కానీ అతని తల్లిదండ్రు లకు  తనంటే ఇష్టం లేదని వాళ్ళ కొడుకు తన్ని పెళ్లిచేసు కోవడం ఇష్టం లేదని చెప్పారు.

అతడిలో కూడా చాల మార్పులు వచ్చాయి. నేను రోజు ఎక్కడికి వెళ్లి ఎక్కడ ఉన్న ఆరా తీసేవాడు. దీంతో నాకు చాల భాధ అనిపించింది. ఇతనితో ఈ పెళ్లి అవసరమా అనిపించింది. అది మాత్రమే కాదు అతను పెద్ద తాగుబోతు కూడా అతను తాగితే మనిషే కాదు. అతడిని ఎలాగైనా వదిలించు కోవాలన్న సమయం లో అతని తల్లి తనకు ఫోన్ చేసింది. తన కొడుకుని వదిలేస్తే 10వేల డాలర్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. ఎలాగో వదిలేయాలనుకున్న కాబట్టి.. ఆ డబ్బులేవో తీసుకుంటే లైఫ్ సెటిల్  అవుతుందని భావించి ఆ డబ్బులు తీసుకొని బ్రేకప్ చెప్పి బయటకు వచ్చేశా. ఇప్పుడు నా జీవితం  చాల ఆనందంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here