మన దేశంలో అమ్మాయిలు బట్టలు లేకుండా తిరిగే బీచ్ లు ఏవో తెలుసా?

0
113
నిజానికి మన దేశంలో ఒకప్పుడు పొట్టి దుస్తులు ఆడవారు ధరించాలంటే చాలావరకు ఇష్టపడేవారు కాదు. అంతేకాక అలా ధరించినవారిని మన వారందరూ కొంత వింతగా చూస్తూ ఉండేవారు. అయితే రాను రాను కాలక్రమేణా మనిషి జీవన విధానాలు, పద్ధతులు కొత్త పుంతలు తొక్కడంతో మన దేశంలోని స్త్రీలు కూడా బీచ్ ల వంటి పర్యాటక ప్రదేశాలు, ఈత కొట్టే స్థలాల్లో బికినీలు వంటివి ధరిస్తున్నారు. ఇక మనం ఇప్పుడు చెప్పుకోబోయే భారతీయ బీచ్ లలో మహిళలు ఏకంగా దుస్తులు లేకుండా తిరగవచ్చు. అయితే వాటికీ కొన్ని కండీషన్లు వున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణలోని పారడైస్ బీచ్, ఇక్కడ మహిళలు దుస్తులు లేకుండా హాయిగా తిరగవచ్చు, నిజానికి ఈ బీచ్ కి చేరుకోవడం అంత సులభం కాదట. ఇక ఇక్కడికి చేరాలంటే కేవలం బోటు ద్వారానే వెళ్లాలని, ఇక బోటు నడిపే వ్యక్తులు అంతసులువుగా బీచ్ వద్దకు మనలను తీసుకువెళ్ళరట. అన్నివిధాలుగా వారిని సంతృప్తి పరిచి, అలానే అక్కడికి వెళ్ళాక మనం ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయము అని అంటేనే వారు మనల్ని అక్కడికి తీస్కువెళ్తాడట. ఇక ఆ బీచ్లో ఎక్కువగా విదేశీ మహిళలు దుస్తులు లేకుండా ఈత కొడుతూ, తిరుగాడుతూ ఉంటారట. ఇకపోతే మరొక బీచ్ గోకర్ణలోని మరొక బీచ్ ఓం బీచ్, చూడడానికి ఓం ఆకారంలో ఉండడంతో బీచ్ కు ఆ పేరు వచ్చిందట. ఇక కర్ణాటకలో మంచి పేరున్న ఈ బీచ్ లో మహిళలు నగ్నంగా తిరుగుతూ సన్ బాత్ చేస్తుంటారట.
అయితే వారిని పరిరక్షిస్తూ నిత్యం స్థానిక పోలీసులు మఫ్టీలో బీచ్ చుట్టూ తిరుగుతూ ఉంటారట. ఎక్కువగా పర్యాటకులు ఇక్కడ న్యూడ్ గానే దర్శనమివ్వడంతో దీనికి న్యూడ్ బీచ్ అని కూడా పేరుంది. ఇకపోతే మరొకటి లక్షద్వీప్ లోని అగట్టే ఐలాండ్ బీచ్. ఇక్కడ ఎండ వేడిమి తక్కువగా ఉండి, సన్ బాత్ చేయడానికి వీలుండడంతో విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తారు. ఇక మరొక బీచ్ ఓజరాన్ బీచ్, గోవాలో గల ఈ బీచ్ వ్యూ చాల బాగుంటుందని, ఇక దీనిని చేరుకోవడం అంత సులభం కాదని, కొన్ని గుట్టలు ఎక్కి దిగితేనే కానీ ఇక్కడికి చేరుకోలేరని, ఇక ఇక్కడకు ఎక్కువగా విదేశీలు వస్తుంటారని, అంతేకాక మహిళలు దుస్తులు లేకుండా ఇక్కడ తిరుగుతుంటారని తెలుస్తోంది. ఇక మరొక బీచ్ కేరళలోని మారారి బీచ్. కేరళలో అందమైన నదులు, కాలువలు కాక ఈ మరారి బీచ్ కూడా మంచి పేరెన్నికగన్నది అనే చెప్పాలి. ఎప్పుడు చల్లగా వుండే ఈ ప్రాంతానికి పర్యాటకులు సేద తీరేందుకు వస్తుంటారు. ఇకపోతే ఇక్కడ కూడా మహిళలు దుస్తులు లేకుండా ఈత కొట్టడం సన్ బాత్ వంటివి చేయడం చేస్తుంటారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here