ప్రపంచంలో ఎత్తైన పోలింగ్ స్టేషన్ ……. ఓటర్లు 48 మందే

0
20

ప్రపంచం లోనే ఎత్తైన పోలింగ్ బూత్ అది మన ఇండియా లోనే ఉంది. అవును మేము చెప్పేది నిజమే ఎక్కడ అని అనుకుంటున్నారా ? హిమాచల్ ప్రదేశ్ లో స్పితి వ్యాలీలోని `థాశిగాంగ్ `గ్రామంలో ఉంది. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఇండియా చైనా బార్డర్ కు 30 కిలోమీటర్ల దూరం లో ఉన్న పోలింగ్ బూత్ 2019 ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది.

మంది లోక్సభ నియోజవర్గంలో ఉన్న ఈ ప్రాంతంలో కేవలం 48 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఎక్కడ మే 19న పోలింగ్ జరగనిది. ఈ గ్రామానికి వెవెళ్లేందుకు ఒకే ఒక మార్గం మాత్రమే పొంది. అయితే, మంచు వర్షం వాళ్ళ ఇది సంవత్సరమంతా మూస్ ఉంటుంది. ఇక్కడ కనీసం మొబైల్ కానేటివిటి కూడా ఉండదు. పోలింగ్ సమయంలో అధికారులు సాటిలైట్ ఫోన్లు ఉపయోగిస్తారు. ఇది వరకు అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్ గ హక్కిమ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇది తుషిగాన్గ్ కు 160కిమిల దూరంలో ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here