ఆవుకు ఇవి తినిపిస్తే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు

0
60

మనం చిన్నపటి నుంచి గోవు గురించి వించున్నాం. మన హిందూ  సాంప్రదాయంలో  కూడా గోమాతకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదీ. గోవు అమ్మ లాంటిదని గోవులో ముక్కోటి దేవతలు కొలువుతీరి ఉంటారని గోవును  పూజిస్తే సకల దేవతలను పూజించినట్లేనాని మన హిందూ పురాణాలలో ఉంటాయి. ఇలా గోవుకు సంబంధించిన ప్రతి విశయాన్ని దేవతల రూపేనా  భావిస్తాము.

గోవు కామధేనువు అని దాని ఆరుతతో సమానం అని భావిస్తాము. అలాగే పూజిస్తూ వస్తున్నాం కూడా. అయితే కొంత మంది గోవుకు బెల్లం తినిపిస్తారు, మరి కోత మంది శనగలు తినిపిస్తారు. అలాగే రోజు గడ్డి లేదా రోజు ఒక రొట్టె తినిపిస్తారు. కానీ గోవుకు మాకొక పేరు ఉన్నదీ కామధేనువు అని అది చరితార్థం అవుతుంది.అయితే గోవుకు ఉప్పును తినిపించండి అయితే ఉప్పు తిన్న విశ్వాసం అని మనకు ఒక సామెత ఉన్నదీ.

ఉప్పు తిన్నవారు ఋణం తీర్చుకున్న తీర్చుకోకపోయిన గోమాత మాత్రం ఋణం తిరిస్తుందని పండితులు చెపుతున్నారు.కావున మనం ఉప్పు తినిపిస్తే గోవు మనకు కామధేనువు రూపంలో ఋణం తీరుస్తుంది. దీన్ని ఆచరించిన కారు మంచి ఫలితాలు  పొంది  ఎంతో ఆనందమయమైన జీవితం గడుపుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో మిరే గమనించండి. మీరు కూడా ఇలా చేసి మీభద్రల నుండి విముక్తి పొందండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here