అధినేతనే మించిపోతున్న వైసీపి అభ్యర్థులు …..

0
23

వైసిపి అధినేత వైయస్ జగన్ తన పార్టీలో ఎక్కువ సీట్లు నేర చరిత్ర ఎక్కువగా ఉన్నవారికే ఉచారంటూ ఇతర రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.  కానీ,వారి నామినేషాన్ పత్రాలను పరిశీలిస్తే అవి ఆరోపణలు కాదని తెలుస్తుంది. అధినేత వైయస్ జగన్ తనపై 31కేసులున్నాయని తన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. దీనితో ఆయన పై ఇతర పార్టీ అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు

. నేర చరిత్ర ఉన్నవారికి మనం పిల్లనే ఇవ్వమని, అలాంటిది సియం పదివి ఎంధుకు ఇస్తామని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు . జగంతోపాటు అనేక మంది పందుల సంఖ్యలలో కేశులున్నాయంటూ నామినేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇందులో ఓ అభ్యర్థి అయితే జగన్ కంటే మించిపోయి అగ్ర స్థానం లో నిలిచాడు. అంతఃపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి  పై 32 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here