ఎన్నికల తర్వాత కూతురు చేసిన పనికి బోరున ఏడ్చేసిన రోజా ఎందుకో తెలుసా ?

0
137

రోజా తెలుగు రాష్టాల్లో ఈపేరు తెలియని వారు ఎవరు ఉండక పోవచ్చు. అటు రాజకీయాల్లోనూ ఇటు బుల్లితెర షో జబర్దస్త్ తో చాలా ఫెమస్ అయ్యారు రోజా. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దాదాపు రెండు మూడు నెలల పాటు ప్రచారాలు బాగా అలిసి పోయి విశ్రాంతి తీసుకుంటూ ఫలితాల కోసం ఎదురు చూస్తూన్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా.

తనదైన మాటలతో ప్రత్యర్థులను ముచ్చెమటలు పట్టించే రోజా తన కొడుకు కూతురిని చూసి ఎంతో ఏడ్చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల రోజు పాటు దూరంగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక తన ఇంటికి వెళ్ళింది రోజా తన కొడుకు కూతురిని చూసి భావోద్వేగానికి లోనయ్యిందట  రోజా. తన కోడుకు కూతురి చూసి భాగా ఏడ్చారంట రోజా. ఇదిలా ఉంటె ఈసారికూడా నగరి ఎమ్మెల్యే తానేనని ధీమా వ్యక్తం  చేస్తున్నారు నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here