నిన్నసున్న నేడు 99 మార్కులు

0
24

 

తెలంగాణ ఇంటర్ బోర్డు తడబాటు వల్ల ఓ విద్యార్థికి సున్నా మార్కులు వచ్చాయి. తనకి ప్రథమ సంవత్సరంలో 98 మార్కులు వచ్చాయి. ఆ తరువాత ద్వితీయ సంవత్సరం సున్నా మార్కులు వేశారు. దీనితో సున్నమార్కులు రావడంతో ఆ విద్యార్థినితో పటు ఆమె కుటుంభం సభ్యులు కాలేజ్ యాజమాన్యానికి తెలియజేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కరిమళ జూనియర్ కాలేజ్  చదివిన నవ్య మార్కులను ఇంటర్ బోర్డు  సవరించింది. ఆమెకు అన్ని సబ్జెక్టు లలో 95 పైగా మార్కులు రాగ తెలుగు లో మాత్రం సున్నా మార్కులు వచ్చాయి. అయితే ఆమెకు ఫస్ట్ ఇయర్ లో 95 మార్కులు వచ్చాయి. ఆమె మండల టాపర్ గా నిలిచింది. అయితే కళాశాల యాజమాన్యం ఇంటర్ బోర్డు కి పిర్యాదు చేశారు. దీని పై అధికారులు స్పందించి మార్కులను సవరించారు. ఆమెకు సున్నా కు బదులుగా 99 మార్కులు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here