మైనర్ బాలికను అతి దారుణంగా రేప్ చేసి హత్యా చేసిన యువకుడు … తర్వాత ఎం జరిగిందో తెలిస్తే షాక్

0
47

ప్రస్తుతం మైనర్ బాలికలపై జరుగుతున్న ఆకృత్యాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి . ఇక విషయానికొస్తే ఒంటరిగా కనిపించిన ఒక మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి ఎవరు లేని ప్రదేశానికి తీసుకువెళ్లి దారుణంగా రేప్ చేసి ఆమె ఎవరికైనా చెప్పేసిద్దనే భయం తో అక్కడే ఉన్న ఒక పెద్ద బండ రాయి తో ఆమె ను హత్య చేసాడు .

బాలిక కనపడటం లేదనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు, ఈ విషయం పై విచారణ జరిపిన పోలీసులు అసలు నిందితుడిని పట్టుకొని విచారణ చేస్తున్నారు . ఏది ఏమైనా వాడి కామ ఆకలికి ఒక నిండు బాలిక ప్రాణం పోయిందనే చెప్పుకోవచ్చు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here