కన్నా కూతురిని చూసి బోరున ఏడ్చేసిన జగన్ ….

0
169

వైసీపీ అధినేత వైస్ జగన్ ఎన్నికల్లో భాగంగా అనేక రోజులు ప్రచారం చేసి ఇప్పుడు కొన్ని రోజులు విశ్రాంతి దొరికింది. జగన్ తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో చంద్రబాబు పై వ్యతిరేకత ఉన్నదని చెప్పుతున్నారు. ఈ సారి తాను సీఎం కావడం ఖాయమని ప్రజల్లో తమపై ఉన్న నమ్మకమే తమను అధికారంలో తీసుకొస్తుందని చెప్తున్నారు జగన్.  తాజాగా జగన్ కూతురు తన చదువును ముగించుకొని వచ్చింది. ఆమెను చూసి జగన్ ఏడ్చేశాడు. ఈ సారి తాను సీఎం అవుతానని ఆనందంలో ఆమెను చూసి ఏడ్చేశాడట జగన్. మరి ఏపీ కి సీఎం ఎవరు అవుతారో కొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here